అనంతపురం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. సోమందేపల్లి మండలం కావేటీనాగేపల్లిలో ఓ చిరుత గ్రామస్తులపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment