నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హాట్ బ్యూటీ. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి జోరుమీదున్న నయన్ తాజాగా రజనీ నటిస్తున్న '' లింగా '' సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపొయింది. చంద్రముఖి చిత్రంలో నటించి స్టార్డం తెచ్చుకున్న నయన్ ఆ తర్వాత శివాజీ ,కథానాయకుడు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రజనీ హీరోగా అనుష్క ,సోనాక్షి సిన్హా హీరోయిన్ లుగా రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నయనతార ఓ ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. అనుష్క ,సోనాక్షి ఇద్దరు కూడా మాంచి సరుకున్న కంచు లు కావడంతో ఆ ఇద్దరే కాక మూడో కంచు నయనతార కూడా యాడ్ అవుతుండటం తో కంచుల మోత మోగనుంది సిల్వర్ స్క్రీన్ పై .
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment