Jaggu Bhai's Daughter Marriaged NRI


రాజకీయ‌, సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జగ‌ప‌తిబాబు కుమార్తె వివాహా వేడుక‌
టాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు జ‌గ‌ప‌తి బాబు కుమార్తె మేఘ‌న వివాహం, ఛాడ్ బోవెన్‌తో హైద‌రాబాద్‌లోని వెస్టిన్ హోట‌ల్‌లో వైభవంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. మంచి ముహ‌ర్తం కుద‌ర‌డంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండిపోయి చాలా మందిని ఆహ్వానించ‌లేదు. అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయాను. నా కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహాన్ని చేశాను. అందుకు ఎవ‌రూ ఏమీ అనుకోవ‌ద్దు. నా బిడ్డ‌కు మీ ఆశీస్సులు కావాలి అని  హీరో జ‌గ‌ప‌తిబాబు అంద‌రినీ కోరారు.

Post a Comment

 
Top