Latest

09:06 AM Robo 2.0 Trailer


రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకేక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ రామేశ్వరంలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 6 న హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తర్వాత అక్కడ మూడు రోజుల షూటింగ్ అనంతరం యూనిట్ ఇప్పుడు తమిళనాడులోని రామేశ్వేరంకు షిఫ్ట్ అయింది. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కడ వీరిద్దరితో పాటు మిగిలిన వారిపై ముఖ్య సన్నివేశాలు అక్కడ రూపొందిస్తున్నారు. అయితే ఇందులో చరణ్ కి తండ్రిగా ఎవరు నటిస్తారన్న  విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.బండ్ల గణేష్ నిర్మిస్తున్న విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ బాబాయి గా నటిస్తుండగా అతని సరసన కమలినీ ముఖర్జీ నటిస్తున్నది

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top