Latest

09:06 AM Robo 2.0 Trailer


మంచు లక్ష్మి ప్రసన్న గురించి తెలియని వారు ఎవరు ఉండరు . ఈ మద్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది . అయితే లేటెస్ట్ గా ఓ విషయం లో ఈమె అడ్డంగా బుక్కయ్యింది . అది కుడా సిగరెట్ తాగుతూ ...? ఇప్పటికే ఈ విషయం పై ఫిలిం వర్గాల్లో రకరకాల కామెంట్స్ నడుస్తున్నాయి . ఇంతకి విషయం ఏమిటంటే మంచు లక్ష్మి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘చందమా కథలు'. ఈ సినిమాలో ఓ సన్నివేశం లో మంచు లక్ష్మి సిగరెట్ తాగుతూ కనిపించింది . అంతే అది చుసిన అందరికి షాక్ . త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి హాట్ లుక్‌లో హాజరైంది కుడా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అని మెచ్చుకుంటారు. డిఫరెంట్ ఫీల్ ఉన్న సినిమా అని చెబుతుంది మంచు లక్ష్మి . మరి డిఫరెంట్ ఫీల్ ఉన్న సినిమా అయితే ఇలా మందు , సిగరెట్ తాగితే అది మంచి ఫీల్ ఉన్న సినిమా ఎలా అవుతుంది అంటున్నారు సిని జనాలు .

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top