Latest

09:06 AM Robo 2.0 Trailer

అఖిల్ చిత్రం ఘోర పరాజయం పొందడంతో షాక్ తిన్న అఖిల్ మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు . తన రెండో సినిమా ఎవరితో చేయాలో పాలుపోక సతమతం అవుతున్న అఖిల్ పేరున్న దర్శకులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో వరుస పరాజయాలు అందిస్తున్న దేవా కట్టా దర్శకత్వంలో తన రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే అఖిల్ ఫ్లాప్ తో ఇబ్బందుల్లో ఉన్నాడు ఇక దేవా విషయానికి వస్తే కూడా ఇప్పటివరకు కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేదు ,కమర్షియల్ హిట్టు లేదు అయితే దర్శకుడిగా ఫరవాలేదు అనే మాట తప్ప . అలాంటిది దేవా కట్టా తో అఖిల్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అని వస్తున్న వార్తలతో అందరూ షాక్ అవుతున్నారు . ఒకవేళ ఇదే నిజమైతే నిజంగానే షాకింగ్ డిసీషన్ అనే చెప్పాలి .

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top