2015 సంవత్సరానికి గాను 165 చిత్రాలు రిలీజ్ కాగా వాటిలో పది శాతం చిత్రాలు కూడా హిట్ కాలేదు కానీ ఆ చిత్రాలకు సంగీతం అందించి ప్రాణం పోసారు సంగీత దర్శకులు . మరి ఆ సంగీత దర్శకులలో ఎవరు ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరో మీరే నిర్ణయించండి . 



1 ) దేవిశ్రీ ప్రసాద్ ( శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి ,కుమారి 21 f ) 
2 ) అనూప్ రూబెన్స్ ( టెంపర్ ,గోపాల గోపాల )
3 ) ఎం ఎం కీరవాణి ( బాహుబలి ) 
4 ) గోపి సుందర్ ( మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు ,భలే భలే మగాడివోయ్ )
5 ) చిరంతన్ భట్ (కంచె )
6 ) ఎస్ ఎస్ తమన్ ( పండగ చేస్కో ) 
7 ) మిక్కీ జే మేయర్ ( కేరింత )
8 ) జిబ్రాన్ ( జిల్ , చీకటి రాజ్యం ) 

Post a Comment

 
Top