Latest

09:06 AM Robo 2.0 Trailer

Drunkards Theory - Alcohol Consumption is my Birth Right.
 తాగుబోతు సిద్ధాన్థమ్ - తాగడమే నా జన్మ హక్కు.
ఈ లఘు చిత్రం మా తొలి ప్రయత్నం. తాగిన మైకంలో లేదా తాగడానికి డబ్బు కోసం ఎంత దారుణం చేయడానికైనా సిద్దపడుతున్నారు. ఇంచుమించుగా ఇటువంటి సంఘటనలు మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి.

ఈ లఘు చిత్రాన్ని చూసి మీ స్పందన తెలియజేయగలరు. సమాజాన్ని ఆలోచింప చేసే విధంగా మరిన్ని చిత్రాల నిర్మాణానికి మీ స్పందనలు మాకు ఆశీర్వచనాలు. ఇటువంటి అంశాలపై మీకేమైనా ఆలోచనలు వుంటే తెలుపగలరు.


https://www.youtube.com/watch?v=2_cr2YH3wE8

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top